अर्थ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
उदाहरणे :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
समानार्थी : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
उदाहरणे :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
समानार्थी : మునుగు
इतर भाषांमध्ये अनुवाद :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।अर्थ : గెంతడం
उदाहरणे :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
समानार्थी : దుముకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
उदाहरणे :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
समानार्थी : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरणे :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
समानार्थी : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు