सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
उदाहरणे : అతను దుప్పటి దులుపుతున్నాడు.
समानार्थी : విదిలించు, విదుల్చు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
अर्थ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
उदाहरणे : ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
समानार्थी : తోయు, బూజుదులుపు, బూజువిదిలించు, శుభ్రపరచు
झाड़ू से फर्स आदि साफ़ करना।
Sweep with a broom or as if with a broom.
अर्थ : గట్టిగా కదుపుట లేదా ఊపుట
उदाहरणे : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
समानार्थी : విదలగొట్టు, విదిలించు, విదుల్చు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
स्थापित करा