अर्थ : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
उदाहरणे :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
समानार्थी : దుర్మతైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
इतर भाषांमध्ये अनुवाद :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।अर्थ : అన్యాయంచేసేటువంటి
उदाहरणे :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
समानार्थी : అన్యాయమైన, దుష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.