अर्थ : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
उदाहरणे :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
समानार्थी : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
इतर भाषांमध्ये अनुवाद :
Morally bad in principle or practice.
wicked