अर्थ : మంచి చెడులు వ్యవహరించడం.
उदाहरणे :
ఎవ్వరితోనూ దురాచారంగా ప్రవర్తించకూడదు.
समानार्थी : అనాచారము, అనుచితం, అపచారము, అసమజసం, దుష్టాచారము, మోటు
इतर भाषांमध्ये अनुवाद :
The practice of treating (someone or something) badly.
He should be punished for his mistreatment of his mother.अर्थ : చెడ్డ ప్రవర్తన కలిగియుండే భావన.
उदाहरणे :
చెడునడత నుండి మనం కాపాడుకోవాలి.
समानार्थी : అనాచారం, చెడుఆచరణ, చెడుతనం, చెడునడత, చెడుప్రవర్తన, దుర్మార్గం
इतर भाषांमध्ये अनुवाद :
दुश्चरित्र होने की अवस्था या भाव।
दुश्चरित्रता से बचना चाहिए।