अर्थ : మంత్రోపదేశం చేయడం
उदाहरणे :
వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.
समानार्थी : మంత్రోపదేశం, యజ్ఞం, యాగం
इतर भाषांमध्ये अनुवाद :
गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।
मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualअर्थ : ఎవరినైనా శిష్యుడిగా చేసుకోవడానికి గురువు చేసే మంత్రం
उदाहरणे :
అనేకమంది భక్తులు మహత్మ్యం నుండి గురుమంత్రం స్వీకరించారు.
समानार्थी : గురుమంత్రం
इतर भाषांमध्ये अनुवाद :
A commonly repeated word or phrase.
She repeated `So pleased with how its going' at intervals like a mantra.अर्थ : ఉపనయన సమయంలో భాగంగా గాయిత్రీ మంత్రాన్ని చెప్పించడం
उदाहरणे :
ఉపనయన సంస్కారం ద్వారా పూజారి బాలుడికి దీక్షను ఇచ్చాడు.
इतर भाषांमध्ये अनुवाद :
उपनयन संस्कार के अंतर्गत एक कृत्य जिसमें आचार्य गायत्री मंत्र का उपदेश देता है।
उपनयन संस्कार के दौरान पंडितजी वटुक को दीक्षा देते हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualअर्थ : భోగవిలాసాలను వదిలి చేసే ధర్మ కార్యం
उदाहरणे :
దస్యుడు రత్నాకర్ కఠిన తపస్సు చేయడం వలన వాల్మీకి అయ్యాడు.
इतर भाषांमध्ये अनुवाद :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual