अर्थ : ఎవ్వరికైతే చింతన ఉంటుందో.
उदाहरणे :
తల్లి తన బిడ్డ అనారోగ్యాన్ని చూసి దిగులు చెందినది.
समानार्थी : కలత చెందిన, చింతాక్రాంతుడైన, చింతించిన, దిగులు చెందిన, దుఃఖించిన, బాధపడిన, విచారించిన, వేధన చెందిన
इतर भाषांमध्ये अनुवाद :
जिसे चिंता हो।
वह अपने बच्चे की बीमारी को लेकर चिंतित है।Mentally upset over possible misfortune or danger etc.
Apprehensive about her job.