अर्थ : మసాలా దినుస్సుల్లో వేసే సుగంధ ద్రవ్యము.
उदाहरणे :
అమ్మ ఈరోజు పలావ్లో దాల్చిన చెక్క వేయడం మరచిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన వృక్షము దీని సుగంధభరిత చెక్కని మసాలాలో వేస్తారు
उदाहरणे :
కేరళలో దాసినిచెక్క బాగా పండుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
Tropical Asian tree with aromatic yellowish-brown bark. Source of the spice cinnamon.
ceylon cinnamon, ceylon cinnamon tree, cinnamomum zeylanicum, cinnamon