अर्थ : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
उदाहरणे :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
समानार्थी : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారాదత్తంచేయు, విడుచు
इतर भाषांमध्ये अनुवाद :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.अर्थ : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
उदाहरणे :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
समानार्थी : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, ఒప్పించు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు
इतर भाषांमध्ये अनुवाद :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।