अर्थ : పల్లెలలో పిల్లలు పుట్టడానికి సహాయం చేసే వాళ్ళు.
उदाहरणे :
“ఈరోజు రాత్రి గ్రామంలో మంత్రసాని ప్రభుత్వ ప్రశిక్షణ ఇవ్వడానికి వెళ్తుంది.
समानार्थी : మంత్రసాని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నవేతనం తీసుకోని ఇతరుల పిల్లల్ని తన పిల్లలుగా చూసుకొనే స్త్రీ
उदाहरणे :
అమ్మ చనిపోయిన తరువాత శ్యామ్ అయా దగ్గర పెరిగాడు
समानार्थी : ఆయా
इतर भाषांमध्ये अनुवाद :