अर्थ : అవతలి గట్టుకు చేరడం
उदाहरणे :
ప్రజలు పాఠశాల వెళ్లడం కోసం ఒక కాలువ దాటాలి
समानार्थी : ఉల్లంఘించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरणे :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
समानार्थी : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు