अर्थ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
उदाहरणे :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
समानार्थी : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దగ్గర-దగ్గరగా ఉన్న.
उदाहरणे :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
समानार्थी : అత్యధికమైన, ఒత్తుగా వున్న
इतर भाषांमध्ये अनुवाद :