अर्थ : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.
उदाहरणे :
సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.
समानार्थी : గమథుడు, తీర్థవాసి, పథికుడు, ప్రయాణికుడు, ప్రవాసి, భాటసారి, మార్గస్థుడు, యాత్రికుడు
इतर भाषांमध्ये अनुवाद :