अर्थ : ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు వేళలు
उदाहरणे :
అతను ప్రతిరోజూ త్రిసంధ్య సమయాలలో పూజ చేస్తాడు.
इतर भाषांमध्ये अनुवाद :
प्रातः,मध्यान्ह और सायं - ये तीनों संधिकाल।
वह प्रतिदिन त्रिसंध्या के समय उपासना करता है।अर्थ : ఒక రకమైన పువ్వు
उदाहरणे :
త్రిసంధ్య కుసుమం తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో వుంటుంది.
समानार्थी : త్రిసంధ్య కుసుమం, త్రిసంధ్యపువ్వు
इतर भाषांमध्ये अनुवाद :