अर्थ : మరలా మరలా అడగడం
उदाहरणे :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
समानार्थी : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
इतर भाषांमध्ये अनुवाद :
Pose a series of questions to.
The suspect was questioned by the police.अर्थ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
उदाहरणे :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
समानार्थी : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మట్టిని తీసి బయట వేసే క్రియ
उदाहरणे :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
समानार्थी : పెళ్ళగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
उदाहरणे :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
इतर भाषांमध्ये अनुवाद :