अर्थ : విసుగుతో అటు ఇటు కదలడం
उदाहरणे :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
समानार्थी : వ్యాకులపడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
उदाहरणे :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
समानार्थी : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
इतर भाषांमध्ये अनुवाद :