अर्थ : స్వచ్ఛతను చూపించే గుర్తు.
उदाहरणे :
తెలుపు రంగు అన్నమునకు పసుపు రంగు కలుపు.
समानार्थी : తెల్లదనం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
उदाहरणे :
విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
समानार्थी : తెలియజేయు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జ్ఞానం వచ్చు
उदाहरणे :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
समानार्थी : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
इतर भाषांमध्ये अनुवाद :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।अर्थ : భావాన్ని ప్రకటించడం
उदाहरणे :
నేను నీతో మాట్లాడాలి వాడు మంచి వాడు కాదు
समानार्थी : మాట్లాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పాలు యొక్క రంగు.
उदाहरणे :
ఎక్కువమంది తెల్లకోడలిని ఇష్టపడతారు
इतर भाषांमध्ये अनुवाद :
गौर वर्ण का या जिसका रंग साफ़ हो।
ज्यादातर लोग गोरी बहू पसंद करते हैं।अर्थ : రంగులేని
उदाहरणे :
విధవరాళ్ళు తెల్ల బట్టలు ధరిస్తారు
इतर भाषांमध्ये अनुवाद :