अर्थ : వివేచనతో నిండిన.
उदाहरणे :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
समानार्थी : చురుకైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।अर्थ : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
उदाहरणे :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
समानार्थी : మేధావి
इतर भाषांमध्ये अनुवाद :
Mentally nimble and resourceful.
Quick-witted debater.अर्थ : బుద్దిబలంగల
उदाहरणे :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
समानार्थी : జ్ఞానముకలిగిన, ప్రతిభావంతమైన, మేధావి, విజ్ఞానవంతుడు
इतर भाषांमध्ये अनुवाद :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।अर्थ : ఆచరణలో సమర్థత కలిగిన స్థితి
उदाहरणे :
తెలివైన వారు అందరి మన్ననలనూ పొంది తమ పనులను చక్కదిద్దుకుంటారు
समानार्थी : ప్రపంచ జ్ఞానంగల, వివేకవంతమైన, వ్యవహార కుశలతగల
इतर भाषांमध्ये अनुवाद :
जो व्यवहार करने में कुशल हो या अच्छा बरताव करनेवाला।
व्यवहार कुशल लोग सबको प्रसन्न रखते हुए अपना काम निकाल लेते हैं।Experienced in and wise to the ways of the world.
worldly-wiseअर्थ : మంచి నైపుణ్యము కల్గిన.
उदाहरणे :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
इतर भाषांमध्ये अनुवाद :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।