अर्थ : వివేక జ్ఞానం లేనివారు.
उदाहरणे :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
समानार्थी : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.अर्थ : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.
उदाहरणे :
అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.
समानार्थी : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కదలిక మరియు తెలివి లేని.
उदाहरणे :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
समानार्थी : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।