सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : బరువు కచ్చితంగా చూపించేది
उदाहरणे : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
तौलने की मजदूरी।
Something that remunerates.
अर्थ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरणे : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
समानार्थी : కొలత, పరిమాణం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
अर्थ : బరువును తూచేది
उदाहरणे : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.
तौलने की क्रिया।
अर्थ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरणे : మీ తూకం సరిగా లేదు.
समानार्थी : కొలత
तौलने की क्रिया या भाव।
अर्थ : త్రాసు ద్వారా చేసే పని
उदाहरणे : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.
समानार्थी : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం
तौलने का काम होना।
Determine the weight of.
स्थापित करा