अर्थ : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
उदाहरणे :
తమరి పని కొంత మిగిలి ఉంది.
समानार्थी : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, కొద్దిగా, గోరంత
इतर भाषांमध्ये अनुवाद :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.