अर्थ : వెంటపెట్టుకోని వెళ్ళడం
उदाहरणे :
పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు
समानार्थी : తరలించు, తీసుకొనివెళ్ళు
अर्थ : వెంటబెట్టుకొని వెళ్ళడం
उदाहरणे :
అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు
समानार्थी : దూర్చు, ప్రవేశింపజేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।
उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।