अर्थ : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ
उदाहरणे :
అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కాళ్ళలోని కండారాలు సంకోచం వల్ల వచ్చే వ్యాధి
उदाहरणे :
తిమ్మిరివాయువు కారణంగా అతడు సరిగ్గా నడవలేకుండా పోతున్నాడు.
समानार्थी : తిమ్మిరివాయువు
इतर भाषांमध्ये अनुवाद :