अर्थ : శరీరానికి శక్తిని, పెరుగుదలనిచ్చే పదార్థాలు.
उदाहरणे :
గ్రామాల కంటే పట్టణాలలో ఆహారపదార్థాలు చాలాఎక్కువ ధర ఉంటుంది.
समानार्थी : ఆహారపదార్థం, తినుబండారాలు, భోజనపదార్థాలు
इतर भाषांमध्ये अनुवाद :
खाने (या पीने) के काम आने वाली वस्तु जिससे शरीर को ऊर्जा मिले और शारीरिक विकास हो।
गाँव की अपेक्षा शहरों में खाद्य वस्तुएँ बहुत महँगी हैं।