अर्थ : రోగం లేదా దెయ్యాలను దూరం చేయడానికి మెడలో లేదా చేతికి కట్టి మంత్రించే ముడివేసిన దారం
उदाहरणे :
రామానంద్ గారు తాయత్తు కడుతారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మంత్ర, తంత్రాలను లోపల రాసి మడిచినది విపత్తులలో రక్షణ కొరకు ధరించేది
उदाहरणे :
తాయెత్తు ధరించడం వల్ల విపత్తులనుండి రక్షించబడవచ్చు అని ఎక్కువ మంది ప్రజల విశ్వాసం.
समानार्थी : అంగరక్ష, అంత్రం, రక్ష
इतर भाषांमध्ये अनुवाद :
वह मंत्र,यंत्र आदि जो लिखकर और जन्तर में भरकर विपत्ति आदि से रक्षा के लिए पहना जाता है।
कई लोगों का मानना है कि गंडा तावीज़ पहनकर विपत्तियों से बचा जा सकता है।