अर्थ : ఉత్పత్తి చేయు క్రియ.
उदाहरणे :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
इतर भाषांमध्ये अनुवाद :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.अर्थ : సమూహాన్ని నిర్మించడం
उदाहरणे :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
समानार्थी : ఏర్పాటుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।अर्थ : ఏదేని పని సరిగ్గా చేయుట.
उदाहरणे :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
समानार्थी : ఏర్పాటుచేయు, రూపొందించు
इतर भाषांमध्ये अनुवाद :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।अर्थ : ఏర్పాటుచేయడం
उदाहरणे :
ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
समानार्थी : సంసిద్దంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentअर्थ : ఒక రూపాన్ని ఇవ్వడం
उदाहरणे :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
उदाहरणे :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
समानार्थी : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।अर्थ : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
उदाहरणे :
చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
समानार्थी : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।अर्थ : సిద్దచేయడం
उदाहरणे :
ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అన్నింటిని సమకూర్చుకోవడం
उदाहरणे :
ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
समानार्थी : రెడీచేయు, సిద్దంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
उदाहरणे :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
इतर भाषांमध्ये अनुवाद :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।अर्थ : రూపాన్ని నిర్మించడం
उदाहरणे :
మందిరం తయారుచేయబడింది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
उदाहरणे :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
समानार्थी : కట్టు, నిర్మించు, రూపొందించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొత్తగా సృష్టించడం
उदाहरणे :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
समानार्थी : నిర్మించు
इतर भाषांमध्ये अनुवाद :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।