अर्थ : ఎవరి గురించైనా మనస్సులో ఉన్న చెడు ఆలోచన.
उदाहरणे :
మిమ్మల్ని కలిసి మాట్లాడాక మీపైనున్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది.
समानार्थी : చెడు అభిప్రాయం, దురభిప్రాయం
इतर भाषांमध्ये अनुवाद :
An understanding of something that is not correct.
He wasn't going to admit his mistake.