अर्थ : ఆపద నుండి దాటుకోవడం
उदाहरणे :
రోహిత్ చక్రవర్తి రోగాల ద్వారా వచ్చిన చావు నుండి తప్పించుకున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
Continue in existence after (an adversity, etc.).
He survived the cancer against all odds.अर्थ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం
उदाहरणे :
చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.
समानार्थी : పారిపోవు, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు
अर्थ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం
उदाहरणे :
ఖైదీ జైలు నుండి పారిపోయాడు
समानार्थी : పారిపోవు
इतर भाषांमध्ये अनुवाद :
संकट के स्थान से डरकर या अपने कर्तव्य आदि से विमुख होकर और लोगों की नज़र बचा कर भाग जाना।
कैदी जेल से फ़रार हो गया।Run away from confinement.
The convicted murderer escaped from a high security prison.