पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील తప్పించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

తప్పించు   క్రియ

अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం

उदाहरणे : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.

समानार्थी : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు


इतर भाषांमध्ये अनुवाद :

हटाने का काम दूसरे से कराना।

ठेकेदार ने झुग्गी-झोपड़ियों को गुंडों से हटवाया।
हटवा देना, हटवाना

अर्थ : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం

उदाहरणे : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను

समानार्थी : మాన్పించు, వదిలించు, విడిపించు


इतर भाषांमध्ये अनुवाद :

आदत आदि को दूर करना।

मैंने अपनी बेटी की अँगूठा चूसने की आदत को बड़ी मुश्किल से छुड़ाया।
छुड़ाना, छोड़ाना

अर्थ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం

उदाहरणे : ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు

समानार्थी : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు


इतर भाषांमध्ये अनुवाद :

किसी के मन में विरक्ति उत्पन्न करके उसे कहीं से चले जाने या भगाने में प्रवृत्त करना।

ये लोग नये नौकर को टिकने नहीं देते, उसे आते ही चटका देते हैं।
चटका देना, चटकाना

चौपाल