अर्थ : తత్వము లేక యధార్థమునకు సంబంధించినది
उदाहरणे :
ఈ సభలో పెద్ద పెద్ద తత్వవేత్తలు ఉన్నారు.
समानार्थी : తత్వవేత్త, వేదాంతవాది, వేదాంతవేత్త
इतर भाषांमध्ये अनुवाद :
तत्व या यथार्थता को जाननेवाला व्यक्ति।
इस सभा में बड़े-बड़े तत्ववेत्ताओं ने हिस्सा लिया।A specialist in philosophy.
philosopherअर्थ : ముందు జరగబోయే విషయాలను గ్రహించగలిగేవాడు
उदाहरणे :
దార్శినికుడైన అరస్తు ఒక రాజనీతిజ్ఞుడు కూడా
समानार्थी : దార్శినికుడు
इतर भाषांमध्ये अनुवाद :