अर्थ : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం
उदाहरणे :
రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు
इतर भाषांमध्ये अनुवाद :
खेतों, पौधों आदि में पानी देना।
किसान नहर के पानी से अपना खेत सींच रहा है।अर्थ : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం
उदाहरणे :
ఉదయాన్నే తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీళ్ళు చల్లడం
उदाहरणे :
సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పొలంలో నీరు పెట్టుట.
उदाहरणे :
ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Supplying dry land with water by means of ditches etc.
irrigation