अर्थ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
उदाहरणे :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
समानार्थी : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।अर्थ : అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం
उदाहरणे :
ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.
समानार्थी : తక్కువచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु, अंक, आदि में से कोई अंश निकालना या कम करना।
सरकार ने दैनिक आवश्यकताओं की चीज़ों का मूल्य घटाया।अर्थ : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
उदाहरणे :
లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
समानार्थी : కత్తిరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కత్తెరతో చేసే పని
उदाहरणे :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
समानार्थी : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, ముక్కలుచేయు
इतर भाषांमध्ये अनुवाद :