अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
उदाहरणे :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
समानार्थी : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।अर्थ : వ్యర్థమైన వాదన
उदाहरणे :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది
उदाहरणे :
చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.
समानार्थी : కొట్లాట, పోట్లాట, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
उदाहरणे :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
इतर भाषांमध्ये अनुवाद :
Trouble or confusion resulting from complexity.
perplexity