अर्थ : ఏదైనా రెండు వస్తువులు ఒక దానికొకటి బలంగా తగలటం
उदाहरणे :
వైమానిక దళం మీద ఒక విమానం ఢీ కొనింది.
समानार्थी : గుద్దుకొను, తగులుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకదానిపై వేగంగా విరుచుకుపడడం
उदाहरणे :
కుస్తీపట్టేవాడు తన ప్రత్యర్థిని ఢీకొన్నాడు
समानार्थी : ఢీకొట్టు, విరుచుకుపడు
इतर भाषांमध्ये अनुवाद :