अर्थ : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
उदाहरणे :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
समानार्थी : గుర్రపు బండి, జట్కా, జట్కాబండి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన గుర్రపు బండి
उदाहरणे :
మేము గుర్రపుబండి ఎక్కి పట్టణ విహారం చేయడానికి బయలుదేరాము.
समानार्थी : గుర్రపుబండి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
उदाहरणे :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
समानार्थी : గుర్రపుబండి, జట్కాబండి
इतर भाषांमध्ये अनुवाद :