अर्थ : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
उदाहरणे :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
समानार्थी : అంగవస్త్రం, తువ్వాలు, రుమాలు
इतर भाषांमध्ये अनुवाद :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelअर्थ : స్నానం చేసిన తర్వాత వంటిని తుడుచుకొవడానికి ఉపయోగించే వస్త్రం
उदाहरणे :
రైతు పదేపదే చెమటను టవల్‌తో తుడుచుకుంటున్నాడు.
समानार्थी : తుండు, తుండుగుడ్డ, తువ్వాలు
इतर भाषांमध्ये अनुवाद :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towel