अर्थ : పుట్టినప్పటి నుండి మరణించువరకు జీవితములోని వివిధ స్థితులు.
उदाहरणे :
ప్రతి జీవి యొక్క జీవన చక్రం వేరు వేరుగా ఉంటుంది.
समानार्थी : జీవనచక్రం, జీవనయాత్ర, జీవిత చక్రం
इतर भाषांमध्ये अनुवाद :
जन्म लेने से मृत्यु तक की विभिन्न अवस्थाओं की शृंखला या क्रम।
हर जीव का जीवनचक्र अलग-अलग होता है।A series of stages through which an organism passes between recurrences of a primary stage.
life cycle