अर्थ : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
उदाहरणे :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
समानार्थी : అవక్రయము, కూలి, కైజీతము, బరణము, భృతి
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.अर्थ : చేసిన పనికిగాను ఒక నిశ్చితమైన సమయానికి ఇచ్చే ధనము.
उदाहरणे :
ఆతను చాలా ఎక్కువ వేతనానికి పనిచేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Something that remunerates.
Wages were paid by check.