सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ముఖమును కప్పి ఉంచుటకు ఉపయోగించే వస్త్రము
उदाहरणे : ఉగ్రవాదులు ముసుగు ధరించి ఉన్నారు.
समानार्थी : బురఖా, ముఖకవచం, ముసుగు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
चेहरा छिपाने के लिए उस पर डाला हुआ कपड़ा।
A covering to disguise or conceal the face.
अर्थ : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
उदाहरणे : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
समानार्थी : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
स्थापित करा