अर्थ : పిండి లేదా ధాన్యాలలోని మలినాలను తీసివేయడానికి జల్లెడలో వేసి చేసే క్రియ
उदाहरणे :
పిండి పిసకడానికి ముందు దానిని బాగా జల్లిపట్టుఅమ్మమ్మ గోధుమలను జల్లెడపడుతున్నది
समानार्थी : జల్లెడపట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జల్లెడలో వేసి ధాన్యాన్ని శుభ్రపరచే క్రియ
उदाहरणे :
గోదుమలను ఆడించడానికిపిండించడానికి ముందు జల్లించాలి
समानार्थी : జల్లెడబట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ద్రవ పదార్థాలలోని మలినాలను తీసే పని
उदाहरणे :
తాగే నీటిలో పటికను వేసి వడగడుతున్నారు
समानार्थी : వడకట్టు, వడపోయు, వడబెట్టు, వడబోయు, వడియగట్టు, వడియబోయు
इतर भाषांमध्ये अनुवाद :
पानी या अन्य किसी तरल पदार्थ को स्थिर करना जिससे उसमें घुली हुई मैल नीचे बैठ जाय।
पीने के पानी को फिटकरी डालकर निथारते हैं।Cause to become clear by forming a sediment (of liquids).
settle