अर्थ : అధికారముతో ప్రభుత్వము ఆస్తిని స్వాధీనపరచుకొనుట.
उदाहरणे :
నానాజీ యొక్క పూర్తి ఆస్తి జప్తు చేయబడినది.
समानार्थी : సర్కారులో కలుపుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఋణం ఇచ్చిన వారు డబ్బు చెల్లించకపోతే ఏదైన వస్తువులు మొదలైన వాటిని సొంతం చేసుకున్నది
उदाहरणे :
ఋణం ఇవ్వని వారి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకొంటున్నారు.
समानार्थी : స్వాధీనం
इतर भाषांमध्ये अनुवाद :
Placing private property in the custody of an officer of the law.
impounding, impoundment, internment, poundage