अर्थ : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
उदाहरणे :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
समानार्थी : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
उदाहरणे :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
समानार्थी : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
इतर भाषांमध्ये अनुवाद :