अर्थ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
उदाहरणे :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
समानार्थी : అవని, ఇల, ఉర్వి, జగతి, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
इतर भाषांमध्ये अनुवाद :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.अर्थ : మొత్తం లోకం
उदाहरणे :
ఈనాటి ప్రపంచం డబ్బుల వెనుక పరుగెడుతుంది.
समानार्थी : ప్రపంచం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనంతలోకము
उदाहरणे :
విశ్వము అనేక రహస్యములతో నిండి ఉన్నది.
समानार्थी : అఖిలం, ఆది లోకం, బ్రహ్మాండం, విశ్వం, సృష్టి
इतर भाषांमध्ये अनुवाद :