पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील జగడమాడు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

జగడమాడు   నామవాచకం

अर्थ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

उदाहरणे : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

समानार्थी : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట


इतर भाषांमध्ये अनुवाद :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

జగడమాడు   క్రియ

अर्थ : గెలవడానికి శ్రమించడం

उदाहरणे : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

समानार्थी : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు


इतर भाषांमध्ये अनुवाद :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

अर्थ : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

उदाहरणे : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

समानार्थी : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు

चौपाल