अर्थ : విప్లవపు పక్షముగలవాడు.
उदाहरणे :
విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.
समानार्थी : క్రాంతికారుడు, విప్లవకారుడు, విప్లవవాది
इतर भाषांमध्ये अनुवाद :
वह जो क्राति का पक्षधर हो।
क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverterअर्थ : సమాజములో ఎలాంటి మార్పునైనా తీసుకొచ్చేవాడు
उदाहरणे :
పరివర్తనావాదియే రాజకీయ లేక సామాజికమైన మార్పునుతెచ్చి సమాజానికి ఒక కొత్తదిశను తీసుకొస్తాడు.
समानार्थी : పరివర్తనావాది, మార్పుతెచ్చువాడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जो समाज में किसी भी प्रकार के परिवर्तन का पक्षपाती हो।
परिवर्तनवादी ही राजनितिक या सामाजिक परिवर्तन कर समाज को एक नई दिशा प्रदान करते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverter