अर्थ : పని జరిగేలా చేయించడం
उदाहरणे :
యజమానుడు కూలీలతో పని చేయిస్తున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇంకొకరిచేత పనిని జరుపుకోవడం
उदाहरणे :
ఊర్మిళ తన సవతి కూతురితో ఇంటి పనులు పగలు రాత్రిల్లు చేయిస్తుంది
समानार्थी : చేపించు
इतर भाषांमध्ये अनुवाद :