अर्थ : చెవిటి స్థితి లేక భావన.
उदाहरणे :
చెవుడు కారణంగా తనకు ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది.
समानार्थी : క్ష్వేడము, చెవుడ్పాటు, బధిరత్వము, బాధిర్యము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెవులు వినబడని స్థితి.
उदाहरणे :
ఈ విద్యాలయం చెవిటివాళ్ల కోసం స్థాపించబడింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెవులు వినిపించని స్థితి
उदाहरणे :
అతడు ధనస్సును చెవి వరకు వింటినారితో లాగి వదిలేశాడు.
समानार्थी : చెవిటివాడు, చెవులు వినిపించని
इतर भाषांमध्ये अनुवाद :