अर्थ : వేరు వేరు దిక్కుల్లో వెళ్ళడం
उदाहरणे :
దాడి చేసిన తరువాత నక్సలైట్లు చెల్లాచెదురైనారు.
समानार्थी : అటుఇటుగాఅవు, నలువైపులపోవు
इतर भाषांमध्ये अनुवाद :
बिखरकर अलग-अलग दिशाओं में जाना या इधर-उधर होना।
हमले के बाद नक्सलवादी तितर-बितर हो गये।