अर्थ : చెమటలో మునుగుట
उदाहरणे :
కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.
समानार्थी : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం
उदाहरणे :
అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి
समानार्थी : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :