अर्थ : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
उदाहरणे :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
समानार्थी : తెలియజేయు, సమాచారమివ్వు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
उदाहरणे :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
समानार्थी : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।अर्थ : విషయం గురించి మాట్లాడటం
उदाहरणे :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
अर्थ : రహస్యపు మాటలను చెప్పటం.
उदाहरणे :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
समानार्थी : విప్పు
इतर भाषांमध्ये अनुवाद :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।अर्थ : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
उदाहरणे :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
इतर भाषांमध्ये अनुवाद :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.अर्थ : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
उदाहरणे :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
अर्थ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
उदाहरणे :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
समानार्थी : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।अर्थ : మాట బయట పెట్టడం
उदाहरणे :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।